HYDపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

HYDపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

AP: విజయవాడలో నిర్వహించిన మైనారిటీ సంక్షేమ దినోత్సవ సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 'హైదరాబాద్ బిర్యానీని ప్రపంచవ్యాప్తంగా నేనే ప్రమోట్ చేశాను. ఇతర ప్రాంతాల వాళ్లు ఓల్డ్ సిటీ వెళ్లి షాపింగ్ చేసేలా ముత్యాలను నేనే ప్రమోట్ చేశాను. నేను చేసిన అభివృద్ధి వల్లే HYDలో ముస్లింలు కోటీశ్వరులు అయ్యారు. ఓల్డ్ సిటీ పక్కనే ఎయిర్ పోర్టును నేనే కట్టాను' అని పేర్కొన్నారు.