పంద్రాగస్టుకు జెండా స్వీకరించనున్న డిప్యూటీ సీఎం

KMM: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా కేంద్రంలో శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. ఈమేరకు జిల్లాల వారీగా పతాకాలను ఆవిష్కరించే మంత్రుల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది. ఇందులో భాగంగా ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో జరిగే వేడుకల్లో డిప్యూటీ సీఎం జాతీయ జెండా ఆవిష్కరిస్తారు.