జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించిన ఎస్పీ

జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్స్‌ను గుర్తించిన ఎస్పీ

కృష్ణా: మచిలీపట్నం నుంచి పెనమలూరు వరకు గల జాతీయ రహదారి పైన ప్రమాదాలకు గురయ్యే అవకాశమున్న ప్రాంతాలను (బ్లాక్ స్పాట్స్)ను ఎస్పీ విద్యాసాగర్ నాయుడు నిన్న సమగ్రంగా పరిశీలించారు. రాత్రి వేళల్లో లైటింగ్ లోపం వంటి అంశాలు అన్నింటిని పర్యవేక్షించారు. వీటిని దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులకు తక్షణం దీర్ఘకాలిక చర్యలు చేపట్టాలని ఎస్పీ ఆదేశించారు.