VIDEO: స్పీకర్ వివాదం.. క్లారిటీ ఇచ్చిన బాధితుడు
AKP: స్పీకర్ అయ్యన్నపాత్రుడు దళితుడు నాగులపల్లి రామదాస్‌పై చేయి చేసుకున్నారంటూ YCP తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలో నాగులపల్లి రామదాస్ తనవైపు వివరణ ఇచ్చారు. తాను మద్యం మత్తులో ఉండగా అనుకోకుండా అయ్యన్నపాత్రుడి కాలు తొక్కానని, దాంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారన్నారు. చిన్ననాటి నుంచి ఇద్దరం ఒకే కుటుంబంలా కలిసి ఉన్నామన్నారు. ఆయనపై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు.