రామచంద్ర పల్లెలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

రామచంద్ర పల్లెలో సీసీ రోడ్డు పనులు ప్రారంభం

NZB: సిరికొండ జంగిలోడి తండా గ్రామపంచాయతీ పరిధిలోని రామచంద్ర పల్లె ఎంజీఎన్ఆర్జీఎస్ నిధుల ద్వారా రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సర్పంచ్ గంగాధర్ ప్రారంభించారు. నిధుల మంజూరుకు సహకరించిన ఎమ్మెల్యే భూపతిరెడ్డికి ధన్య వాదాలు తెలిపారు. డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్ల ఎర్రన్న, ఉప సర్పంచ్ కౌశల్య పాల్గొన్నారు.