మధ్యతరగతి కోసం వీఎంఆర్డీఏ బడ్జెట్ అపార్ట్మెంట్

VSP: విశాఖపట్నంలో మధ్యతరగతి ప్రజల కోసం బడ్జెట్ అపార్ట్‌మెంట్లు నిర్మించాలని వీఎంఆర్డీఏ యోచిస్తోంది. వినియోగదారుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సర్వే నిర్వహిస్తోంది. ఆసక్తి గలవారు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తమ అభిప్రాయాలు తెలియజేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఈ మేరకు బుధవారం ఓ ప్రకటనలో కోరారు.