'ఏటీసీ సెంటర్లతో ఉజ్వల భవిష్యత్తు'

'ఏటీసీ సెంటర్లతో ఉజ్వల భవిష్యత్తు'

 SRD: ఆధునిక సాంకేతికతతో ప్రభుత్వం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లను (ATC) ఏర్పాటు చేసిందని డైరెక్టర్ కాంతి వెస్లీ తెలిపారు. బుధవారం సంగారెడ్డి ప్రభుత్వ ఐటీఐలో కలెక్టర్ ప్రావీణ్యతో కలిసి 'ఆన్-ది-జాబ్ ట్రైనింగ్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులు కేవలం ఉద్యోగులుగానే కాకుండా, భవిష్యత్తులో గొప్ప పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు.