కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ జగిత్యాల కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన మంత్రి అడ్లూరి
➢ సైదాపూర్‌లో సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా సత్య సాయిబాబా శత జయంతి వేడుకలు
➢ వేములవాడలో షాదీఖానా నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తా: ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్