VIDEO: దగ్ధమైన బస్సులో10 తులాలు బంగారం లభ్యం
VZM: ఒడిసా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రామభద్రపురం(M) తారపురం సమీపంలో దగ్ధమైన సంగతి విధితమే. ఈ ఘటనలో ఓ మహిళ యొక్క బ్యాగ్‌లో 10 తులాలు బంగారం బస్సులో ఉండిపోవడంతో, మంటలు అదుపులోకి తెచ్చిన తర్వాత కాలిపోయిన బ్యాగ్‌లో బంగారాన్ని మహిళకు అందజేశామని బొబ్బిలి రూరల్ సీఐ శ్రీనివాసరావు తెలిపారు.