ఉమ్మడి విశాఖ జిల్లా టాప్ న్యూస్ @9PM

➣ భీమిలిలో బంగారు కుటుంబాలపై P4 సమీక్ష నిర్వహించిన ప్రభుత్వ అధికారులు
➣ ఏయూలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
➣ కుటుంబ సమేతంగా సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న నటి అనసూయ
➣ డుంబ్రిగుడలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
➣ నక్కపల్లిలో శ్రీ వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న హోం మంత్రి అనిత