VIDEO: వృధాగా పోతున్న తాగునీరు

VIDEO: వృధాగా పోతున్న తాగునీరు

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీలోని ఏడవ వార్డు ఆలేటి జమ్మయ్య వీధిలో తాగు నీరు వృధాగా పోతుంది. మంచినీటి కొళాయికి బిరడా లేకపోవడంతో నీరు వృధాగా పోతున్నట్లు స్థానికులు పేర్కొన్నారు. 15 రోజుల ముందు ఈ  అంశంపై సచివాలయంలో ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.