మార్కెట్ షాపులకు దరఖాస్తుల ఆహ్వానం: కలెక్టర్
WNP: టౌన్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లో ఉన్న దుకాణాలు, సూపర్ మార్కెట్, బ్యాంక్వెట్ హాలను పారదర్శకంగా, లాటరీ పద్ధతి ద్వారా కేటాయించనున్నట్లు కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. ఆసక్తి గలవారు నిర్దేశిత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పరిపాలన చర్యలు తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.