రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక
SDPT: జిల్లా స్థాయి ఆత్యా పాత్య క్రీడల్లో చిన్నకోడూర్ మండలం రామంచ ఉన్నత పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తవ్వ తెలిపారు. జిల్లా స్థాయి ఆత్యా పాత్య అండర్-17 బాలుర, బాలికల క్రీడలు కొండపాక ఉన్నత పాఠశాలలో ఇటీవల నిర్వహించారు. రామంచ ఉన్నత పాఠశాల చెందిన రాజేందర్, అవినాష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.