VIDEO: నీట మునిగిన RTC బస్టాండ్

VIDEO: నీట మునిగిన RTC బస్టాండ్

KDP: పొరుమామిళ్లలో రాత్రి కురిసిన భారీ వర్షానికి RTC బస్టాండ్ జలమయమైంది. బస్టాండ్ మొత్తం చెరువును తలపిస్తోంది. వర్షం పడినప్పుడల్లా ఇదే సమస్య పునరావృతమవుతోందని, నీటిని బయటకు తరలించి, మరమ్మతులు చేపట్టి, వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.