జిల్లాలో అత్యున్నత సొసైటీ మైదుకూరు సొసైటీ

జిల్లాలో అత్యున్నత సొసైటీ మైదుకూరు సొసైటీ

KDP: మైదుకూరు సిండికేట్ రైతుసేవ సహకార పరపతి సంఘం ఛైర్మన్‌గా పాశం మారుతీ, డైరెక్టర్‌లుగా కొండారెడ్డి, నరసింహులు ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ హాజరై మాట్లాడుతూ.. కడప జిల్లాలో అత్యున్నత సొసైటీ మైదుకూరు సొసైటీ కావడం గర్వకారణం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.