'జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తాం'

AKP: జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. పరవాడలో ఏపీడబ్ల్యూజెఎఫ్ అనుసంభ సంస్థ పరవాడ న్యూ క్లబ్ 6వ వార్షికోత్సవంను మంగళవారం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు హెల్త్ ఇన్యూరెన్స్, ప్రమాద భీమా పాలసీలు అమలు చేయడానికి కృషి చేస్తానని చెప్పారు.