కలెక్టర్‌ని కలిసిన ఛైర్‌పర్సన్
VZM: జిల్లా కలెక్టర్ రామ సుందర్ రెడ్డిని రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ పాలవలస యశస్వి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రధాన సమస్యలైన పెన్షన్లు, రోడ్డు మారమ్మతులు, త్రాగు నీరు, వైద్య, ఆరోగ్యం, విద్యుత్ సంక్షోభం గురించి చర్చించారు. యుద్ధ ప్రాతిపదికన సమస్యల పరిష్కరానికి కృషి చేస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.