పోక్సో కేసు నిందితుడికి జైలుశిక్ష
PPM: 2024 పాచిపెంట పోలీసు స్టేషన్ లో నమోదైన పోక్సో కేసులో నిందితుడుకి 20 సంత్సరాలు జైలుశిక్ష, రూ 5,000 వేలు జరిమానా విధిస్తూ పోక్సో కేసు న్యాయమూర్తి నాగమణి గురువారం తీర్పు వెల్లడించినట్లు ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. వివరాల మేరకు ఏలూరు జిల్లా దెందులూరు మండలానికి చెందిన కే.సీతం నాయుడు మైనర్ బాలికను ప్రేమ పేరుతో లోవర్చుకొని, పెళ్లికి ముఖం చాటేసినట్లు చెప్పారు.