బీజేపీ పదర మండల అధ్యక్షుడి నియామకం

బీజేపీ పదర మండల అధ్యక్షుడి నియామకం

NGKL: బీజేపీ పదర మండల అధ్యక్షుడిగా శనివారం నీలం రవి ముదిరాజ్ నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు ఆధ్వర్యంలో బాధ్యతలు అప్పగించారు. పార్టీ సేవలకు గుర్తింపుగా ఈ పదవి ఇచ్చినట్లు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన రవి ముదిరాజ్, పార్టీ పట్ల నిబద్ధతతో బీజేపీని గ్రామీణ స్థాయిలో బలోపేతం చేస్తానన్నారు.