అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

హనుమకొండ జిల్లా కాజీపేట మండలం జాగీర్ దర్గా కాజీపేటకు చెందిన చాడా శ్రీలేఖ 30 అనే మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో అనుమానాస్పద స్థితిలో శనివారం ఇంట్లో ఉరేసుకొని చనిపోయింది. మృతురాలి తల్లి లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా సీఐ సుధాకర్ రెడ్డి కేసు నమోదు చేసి విచారణ జరుగుతున్నారు.