భార్యను వదిలేసి తల్లితోనే.. పాక్‌లో వింత పోకడ

భార్యను వదిలేసి తల్లితోనే.. పాక్‌లో వింత పోకడ

పాకిస్తాన్‌లో విస్తుపోయే నిజాలు బయటపెట్టిందో లేడీ డాక్టర్. అక్కడ పెళ్లయ్యాక కూడా చాలామంది కొడుకులు భార్యను వదిలేసి.. రాత్రిపూట తల్లితోనే పడుకుంటున్నారట. భార్య మాత్రం పక్క గదిలో ఒంటరిగా ఉండాల్సిందేనట. అక్కడ చాలా ఇళ్లలో ఇదే తంతు అని, కొడుకులను తల్లులు వదులుకోలేకపోవడమే దీనికి కారణమని ఆమె చేసిన షాకింగ్ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.