VIDEO: అధ్వానంగా రహదారి.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు

VIDEO: అధ్వానంగా రహదారి.. ఇబ్బందులు పడుతున్న ప్రజలు

VZM: మెరకముడిదాం మండలం గర్భం గ్రామం నుంచి బైరిపురానికి ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. ఈ రహదారి ఆనుకుని మానాపురం, గజపతినగరం వెళ్లేందుకు ఈ మార్గం మీదుగా రాకపోకలు చేస్తున్నారు. దారి పాడవడంతో ప్రయాణం చేయడానికి కష్టతరంగా ఉందని వాహనచోదకులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు త్వరగా సమస్యకు చొరవ చూపి రోడ్డును బాగు చేయాలని ప్రయాణికులు, స్థానికులు, చెబుతున్నారు.