VIDEO: మూసీ నది వద్ద ప్రత్యక్షమైన మొసలి

VIDEO: మూసీ నది వద్ద ప్రత్యక్షమైన మొసలి

HYDలోని లంగర్ హౌస్ వద్ద మూసీ నదిలో మొసలి ఈరోజు ప్రత్యక్షమైంది. ఆదివారం పిల్లలు ఆడుకుంటుండగా ఓ బండరాయిపై మొసలి కనిపించడంతో స్థానికులకు తెలిపారు. వెంటనే పోలీసులకు, అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారం అందించారు. మొసళ్ల సంచారంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు.