SMAT 2025: అదరగొడుతున్న తెలుగు టీమ్స్
సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో తెలుగు టీమ్స్ ఆంధ్రా, హైదరాబాద్ అదరగొడుతున్నాయి. గ్రూప్ A నుంచి AP, B నుంచి HYD.. ఆడిన 6 మ్యాచుల్లో ఒక్కటే ఓడి సూపర్ లీగ్ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకున్నాయి. గ్రూప్ దశలో మరో మ్యాచ్ మాత్రమే మిగిలి ఉండగా.. రేపు విదర్భతో ఆంధ్రా, చండీగఢ్‌తో హైదరాబాద్ తలపడనున్నాయి. సూపర్ లీగ్ 12 నుంచి ప్రారంభం కానుంది.