VIDEO: అక్రమంగా ఇసుక రవాణా.. ఆందోళనలో స్థానికులు

VIDEO:  అక్రమంగా ఇసుక రవాణా.. ఆందోళనలో స్థానికులు

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తెల్లవారుజామున అధికారులు లేకపోవడాన్ని ఉపయోగించుకుని అక్రమ ఇసుక రవాణా కొనసాగుతోంది. రాత్రే వాహనాల్లో ఇసుక నింపి ఉదయం అన్‌లోడు చేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. మన్నెంకొండ దిశ నుంచి వచ్చే వాహనాల నుంచి నీరు కారుతున్నా అధికారులు ఏమీ తెలియనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.