'మంచినీటి పైప్‌లైన్‌కు మరమ్మతులు చేపట్టండి'

NLG: కేతేపల్లి మండలం కొత్తపేట గ్రామానికి నల్లా నీరు సరఫరా చేసే బోరు పైపులైన్ గత కొన్ని రోజులుగా నీరు లీక్ అవుతుండడంతో నీరువృథా అవుతుంది. దీనివల్ల చివరి ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దయచేసి ఉన్నతాధికారులు స్పందించి పైప్‌లైన్ లీకేజీ మరమ్మతులు చేయించి సమస్య పరిష్కారం చేయాలని వారు కోరుతున్నారు.