నేటి బాలలే.. దేశ ప్రగతికి మూలాలు: ఎస్పీ
NLG: పట్టణ కేంద్రంలోని సెయింట్ అల్ఫోన్సస్ పాఠశాలలో ఏర్పాటు చేసిన బాలల దినోత్సవ కార్యక్రమానికి SP శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. 'ప్రాజెక్ట్ శుద్ధి' అనే నూతన నూతన కార్యక్రమాన్ని విద్యార్థుల సమక్షంలో ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేటి బాలలే .. దేశ ప్రగతికి మూలాలు అని పేర్కొన్నారు.