'నటనకు దూరం అవుతారా?'.. నిహారిక క్లారిటీ

'నటనకు దూరం అవుతారా?'.. నిహారిక క్లారిటీ

నిర్మాతగా సక్సెస్ అయిన నిహారిక కొణిదెల నటనకు గుడ్‌బై చెప్పడం లేదని స్పష్టం చేసింది. ఆమె నిర్మించిన ‘రాకాస’ మూవీ రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్ మీట్‌లో మాట్లాడుతూ.. యాక్టింగ్ చేస్తూనే నిర్మాతగా కొనసాగుతానని చెప్పింది. ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుందని, మొదటి సీన్ నుంచి చివరి వరకు ఆకట్టుకుంటుందని ఆమె ధీమా వ్యక్తం చేసింది.