జయంతి వేడుకలను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్వహిద్దాం: MLA

జయంతి వేడుకలను రాష్ట్రంలోనే ఆదర్శంగా నిర్వహిద్దాం: MLA

HNK: నక్కలగుట్టలోని హరిత కాకతీయ ప్రాంగణంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న నిర్వహించే "విజ్ఞాన జ్యోతి యాత్ర"ను ఘనంగా నిర్వహించేందుకు MLA KR నాగరాజు ఆధ్వర్యంలో ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. MLA మాట్లాడుతూ.. కుల-మత విభేదాలు లేకుండా అందరూ ఐక్యంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.