చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు

చైన్ స్నాచర్లను ధైర్యంగా ఎదుర్కొన్న తల్లీకూతుళ్లు

RR: పహాడీ షరీఫ్ PSలో దుండగులు మూడున్నర తులాల బంగారు చైన్ను లాక్కెళ్లిన విషయం తెలిసిందే. ఈఘటనలో కల్పనతో పాటు ఆమె కూతురు లక్ష్మీ ప్రసన్నపై కూడా కర్రతో దాడి చేశారు. ఈసమయంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన కల్పన ఆగంతకులతో తలపడి వారి బైక్ తాళాలు లాక్కుంది. గాయపడ్డ తల్లీకూతుళ్లు ఆస్పత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. నిందితుల బైక్ నకిలీదని పోలీసులు గుర్తించారు.