మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ

SS: జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో హిందూపురంలో మహిళల భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. వన్ టౌన్ సీఐ రాజగోపాల్ నాయుడు ఆధ్వర్యంలో ఎంజీఎం పాఠశాల నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ఈ ప్రదర్శన సాగింది. బీఎన్ఎస్, పోక్సో చట్టాలు, డయల్ 100 సేవలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.