VIDEO: మధిరలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్

VIDEO: మధిరలో అఖిలపక్షం ఆధ్వర్యంలో బంద్

KMM: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం మధిరలో అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ బంద్‌కు వ్యాపార వర్గాలు, విద్యార్థులు, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో పట్టణంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. బీసీల హక్కుల కోసం ఈ పోరాటం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు తెలిపారు.