SRR కళాశాలలో అకాడమిక్ కౌన్సిల్ సమావేశం

SRR కళాశాలలో అకాడమిక్ కౌన్సిల్ సమావేశం

KNR: స్థానిక SRR ప్రభుత్వ కళాశాలలో 4వ అకాడమీ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ రామకృష్ణ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కళాశాలలో రాష్ట్రంలోనే అత్యధికమైన అడ్మిషన్స్ సాధించామని, తొలి అటానమస్ డిగ్రీ బ్యాచ్ పరీక్షల ఫలితాలు ఉత్సాహకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.