VIDEO: ఎస్ కోటలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం
VZM: ఎస్ కోటలో మాజీ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఇవాళ ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు. కూటమి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు దుర్మార్గమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హైమావతి, మండల ఎస్పీ సెల్ అధ్యక్షులు కడారి జయశంకర్, మండల పార్టీ అధ్యక్షులు కుమార్ తదితరులు పాల్గొన్నారు.