నిధులు మంజూరు పట్ల డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు

నిధులు మంజూరు పట్ల డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు

KMM: ముదిగొండ మండలం వల్లపురం గ్రామంలోని పురాతన శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం అభివృద్ధికి రూ.3.23 కోట్లు నిధులు మంజూరు చేయడం అభినందనీయం అని గ్రామ ప్రజలు శుక్రవారం తెలిపారు. నిధులు మంజూరుకు కృషి చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆలయం ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసానికి ప్రతీక అన్నారు.