VIDEO: 'పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్'

VSP: మధురవాడ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం వద్ద పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే రద్దు చేయాలంటూ సీపీఐ నేతలు ఆందోళన చేపట్టారు. ఆపరేషన్ జోన్3 ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ పోలాకి శ్రీనివాసరావుకు సీపీఐ జిల్లా కార్యదర్శి పైడిరాజు వినతిపత్రాన్ని అందించారు. అనంతరం పైడిరాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చి విద్యుత్ చార్జీలు పెంచిందని అన్నారు.