బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా
PPM: భామని మండలం పసుకుడి గ్రామం వద్ద ప్రధాన రహదారి మలుపు వద్ద బియ్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. లారీ బియ్యం లోడ్‌ను ఒడిశా రాష్ట్రం రాయపూర్ నుంచి విశాఖపట్నం తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది