సీఎంతో భేటీ కానున్న కేంద్ర మంత్రి

సీఎంతో భేటీ కానున్న కేంద్ర మంత్రి

AP: గుంటూరు జిల్లాలో ఇవాళ కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పర్యటించనున్నారు. మధ్యాహ్నం సీఎం చంద్రబాబుతో లంచ్ మీటింగ్‌లో పాల్గొననున్నారు. రేపు వెంగళాయపాలెంలో వాటర్ షెడ్ జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమంలో శివరాజ్ పాల్గొననున్నారు.