రిక్షాలు అందజేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

రిక్షాలు అందజేసిన ఎమ్మెల్యే రాందాస్ నాయక్

KMM: వైరా మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు ఎస్సీ కాలనీలో ఖమ్మం ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శనివారం కార్మికులకు రిక్షాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ పాల్గొని స్వయంగా కార్మికులకు రిక్షాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఎమ్మెల్యేకు, డీప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు.