VIDEO: వివాదాస్పదంగా మారిన పరిగి ఎమ్మెల్యే తీరు.!

VIDEO: వివాదాస్పదంగా మారిన పరిగి ఎమ్మెల్యే తీరు.!

VKB: పరిగి ఎమ్మెల్యే రాం మోహన్ రెడ్డి తీరు వివాదాస్పదంగా మారింది. మూడో దశ ఎన్నికల సందర్భంగా ఆయన సొంత గ్రామం దోమ మండలం శివారెడ్డిపల్లి పోలింగ్ కేంద్రం వద్ద కూర్చువేసుకుని, కూర్చొని ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని గ్రామ BRS నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు కూడా పట్టించుకోవడం లేదని... అధికార పార్టీ అయితే ఎన్నికల నియామవళి వర్తించదా? అంటూ ప్రశ్నిస్తున్నారు.