ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌కు శుభాకాంక్షలు తెలిపిన కురగంటి

ఏపీ రాష్ట్ర ఎస్సీ కమిషన్ ఛైర్మన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టిన కొత్తపల్లి జోహార్ బాబుకి ఏపీ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ, న్యాయవాది కురగంటి రాంబాబు శుభాకాంక్షలు తెలియజేశారు. అయన మాట్లాడుతూ.. ఎంతోమంది విద్యార్థులకు పాఠాలు చెప్పి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన ఉపాధ్యాయుడు జవహరేనని కొనియాడారు.