దుల్కర్ 'కాంత' ట్రైలర్ వచ్చేసింది
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'కాంత' మూవీ ఈ నెల 14న రిలీజ్ కానుంది. సినీ ప్రమోషన్స్‌లో భాగంగా.. దీని ట్రైలర్‌ను తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక 1950ల మద్రాస్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీని సెల్వమణి సెల్వరాజ్ తెరకెక్కించాడు.