డయల్ యువర్ డీఎంకు విశేష స్పందన

NRML: బైంసా పట్టణంలోని ఆర్టీసీ డిపోలో నిర్వహించిన డయల్ యువర్ డీఎంకు విశేష స్పందన లభించినట్లు డిపో మేనేజర్ హరి ప్రసాద్ తెలిపారు. వారు మాట్లాడుతూ.. రద్దీగా ఉండే ప్రాంతాలను అదనపు బస్సులు నడపాలని ప్రజలు కోరారని అన్నారు. అలాగే బైంసా డిపోలో మౌలిక వసతులను కల్పించాలని కోరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.