సౌత్ ఇండియా యోగా పోటీలకు ఇల్లంద విద్యార్థులు

సౌత్ ఇండియా యోగా పోటీలకు ఇల్లంద విద్యార్థులు

WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థినులు కె. రాధిక, పి. వెన్నెలలు యోగాలో ప్రతిభ చూపి దక్షిణ భారత స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 11–13 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగే సౌత్ ఇండియా యోగా పోటీల్లో జిల్లా తరపున పాల్గొన్నట్లు ప్రధానోపాధ్యాయులు కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఉపాధ్యాయులు, సర్పంచ్ విద్యార్థులను అభినందించారు.