సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి: ఏసీపీ

సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలి: ఏసీపీ

NTR: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ దామోదర్ సూచించారు. మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపు లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని తెలిపారు. గుణదల కాలవ గట్టు హనుమాన్ నగర్, కార్మెల్ నగర్, రామవరప్పాడు, ఎనికెపాడు, నిడమానూరు ప్రాంతాలలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసామన్నారు.