నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు

ADB: ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సోమవారం పలు మండలాలలో పర్యటించనున్నారని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు తెలిపారు. ఉదయం 10:30 నుండి ఇంద్రవెల్లి మరియు సిరికొండ మండలాల వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తారు. అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అందరూ హాజరు కావాలని కోరారు.