'సారథ్యం' ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తి

'సారథ్యం' ముగింపు సభకు ఏర్పాట్లు పూర్తి

VSP: పీవీఎన్ మాధవ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత బీజేపీ ఆధ్వర్యంలో ‘సారథ్యం’ అనే పేరుతో రాష్ట్రమంతటా నెల రోజుల పాటు పర్యటించారు. దీనికి ముగింపు కార్యక్రమంగా విశాఖపట్నంలో ఆదివారం ఉదయం 10 గంటలకు రైల్వే గ్రౌండ్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జెపీ నడ్డా పాల్గొననున్నారు. ఈ సభలో సుమారు 25,000 మంది సరిపోయేలా సిద్ధం చేశారు.