VIDEO: పుంగనూరులో RTC ఉచిత బస్సుల ప్రారంభం

CTR: 'స్త్రీ శక్తి' పథకం కింద మహిళలకు ఉచిత ప్రయాణం శుక్రవారం పుంగనూరులో ప్రారంభమైంది. ఈ మేరకు TDP మండల అధ్యక్షుడు మాధవ రెడ్డి, CV రెడ్డి ఆర్టీసీ అధికారులతో కలిసి బస్సులను ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. చెప్పిన మాట ప్రకారం CM చంద్రబాబు సూపర్ - 6 పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.