గూడూరులో టీడీపీ నాయకుడు మృతి

గూడూరులో టీడీపీ నాయకుడు మృతి

TPT: గూడూరు మండలం వెంకన్నపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు పాజర్ల జగన్మోహన్ రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. ఆయన అంత్య క్రియలు మధ్యాహ్నం స్వగ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు మండల టీడీపీ, ఇతర పార్టీల నాయకులు జగన్మోహన్ రెడ్డి మృతికి సంతాపం తెలిపారు.