VIDEO: మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

VIDEO: మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిధులుగా పాల్గొని నియోజకవర్గంలోని పలు మండలాల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్, జిల్లా హౌసింగ్ పీడీ పాల్గొన్నారు.